సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం

సిద్ధిపేట లోకసభ నియోజకవర్గం దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ రాష్ట్రంలో 2008 వరకు ఉన్న ఒక లోకసభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.

పార్లమెంటు సభ్యులు

లోక సభపదవీ కాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
4వ1967-71జి.వెంకట స్వామిభారత జాతీయ కాంగ్రెస్
5వ1971-77జి.వెంకట స్వామితెలంగాణ ప్రజా సమితి
6వ1977-80నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
7వ1980-84నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
8వ1984-89జి. విజయ రామారావుతెలుగుదేశం పార్టీ
9వ1989-91నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
10వ1991-96నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
11వ1996-98నంది ఎల్లయ్యభారత జాతీయ కాంగ్రెస్
12వ1998-99మల్యాల రాజయ్యతెలుగుదేశం పార్టీ
13వ1999-04మల్యాల రాజయ్యతెలుగుదేశం పార్టీ
14వ2004-09సర్వే సత్యనారాయణభారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికలు,2004: సిద్ధిపేట[1][2]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ 593,879 53.03 +11.82
తె.దే.పా కె.లింగయ్య 454,907 40.62 -15.33
బసపా పాలడుగు గౌరమ్మ 31,949 2.85
స్వతంత్ర అభ్యర్ది బి.ఒ.వి.రావు 25,069 2.24
స్వతంత్ర అభ్యర్ది వై.సమ్మయ్య 14,010 1.25 +1.08
మెజారిటీ 138,978 12.41 +27.15
మొత్తం పోలైన ఓట్లు 1,119,814 64.84 -1.46
కాంగ్రెస్ గెలుపు మార్పు +11.82

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume II" (PDF). Election Commissioner of India. p. 38. Retrieved 13 February 2017.
  2. "Statistical Report on General Elections, 2004 to the 14th Lok Sabha: Volume III" (PDF). Election Commissioner of India. pp. 66–67. Retrieved 13 February 2017.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.