సిద్ధార్థ్
సిద్దార్థ్ చెన్నైకి చెందిన ఒక భారతీయ నటుడు, నిర్మాత, చిత్రానువాది మరియూ గాయకుడు. తను ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించాడు.
| సిద్దార్థ్ | |
|---|---|
![]() సినిమా చిత్రీకరణ సమయంలో సిద్దార్థ్ | |
| జననం |
సిద్దార్థ్ సూర్యనారాయణ్ 1979 ఏప్రిల్ 17 చెన్నై తమిళనాడు భారత దేశము |
| ఇతర పేర్లు | సిద్దార్థ్ సూర్యనారాయణ్ |
| వృత్తి |
నటుడు నిర్మాత చిత్రానువాది గాయకుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2002 నుండి ఇప్పటివరకు |
| వెబ్ సైటు | http://www.siddharth-online.com/ |
నటించిన చిత్రాలు
| సంవత్సరం | చిత్రం | పాత్ర | విశేషాలు |
|---|---|---|---|
| 2003 | బాయ్స్ | మున్నా | తమిళ చిత్రం, విజేత, ITFA ఉత్తమ నటుడు అవార్డ్ |
| 2004 | ఆయుథ ఎఝుతు | అర్జున్ | తమిళ చిత్రం, తెలుగులో యువ పేరుతో అనువదించబడింది |
| 2005 | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | సంతోష్ | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అవార్డ్ |
| 2006 | చుక్కల్లో చంద్రుడు | అర్జున్ | రచయితగా పనిచేసారు |
| 2006 | రంగ్ దే బసంతీ | కరణ్ | హిందీ చిత్రం, విజేత, స్టార్ స్క్రీన్ ఉత్తమ నూతన నటుడు అవార్డ్, పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డ్ |
| 2006 | బొమ్మరిల్లు | సిద్ధు | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డ్ |
| 2007 | ఆట | శ్రీ కృష్ణ | |
| 2009 | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | సిద్ధు | |
| 2009 | ఓయ్! | ఉదయ్ | |
| 2010 | స్ట్రైకర్ | సూర్యకాంత్ సారంగ్ | హిందీ చిత్రం |
| 2010 | బావ | వీరబాబు | |
| 2011 | అనగనగా ఓ ధీరుడు | యోధ | |
| 2011 | 180 | అజయ్ | నూత్రెంబదు పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది |
| 2011 | ఓ మై ఫ్రెండ్ | చందు | |
| 2012 | లవ్ ఫెయిల్యూర్ | అరుణ్ | కాదలిల్ సొధప్పువదు యెప్పాడి పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది |
| 2012 | మిడ్ నైట్ చిల్డ్రన్ | శివ | ఇంగ్లీష్ చిత్రం |
| 2013 | జబర్‌దస్త్ | బైర్రాజు | |
| 2013 | బాద్‍షా | సిద్దార్థ్ | అతిథి పాత్ర |
| 2013 | చష్మే బద్దూర్ | జై | హిందీ చిత్రం |
| 2013 | ఉదయం NH4 | ప్రభు | తమిళ చిత్రం, తెలుగులో NH4 పేరుతో అనువదించబడింది |
| 2013 | సమ్ థింగ్ సమ్ థింగ్ | కుమార్ | తీయ వేల సైయ్యనుం కుమారు పేరుతో తమిళంలో ఏకకాలంలో నిర్మించబడింది |
| 2013 | జిగర్టండా | తమిళ చిత్రం, చిత్రీకరణ జరుగుతున్నది | |
| 2013 | కావ్య తలైవన్ | తమిళ చిత్రం, చిత్రీకరణ జరుగుతున్నది |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
