సింహబలుడు
సింహబలుడు 1978, ఆగష్టు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, వాణిశ్రీ నాయికానాయకులుగా నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్ సంగీతం అందించారు.[1] ఇందులో రావు గోపాలరావు నియంతగా నటించాడు.[2]
| సింహబలుడు (1978 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, వాణిశ్రీ |
| సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
| నిర్మాణ సంస్థ | తిరుపతి ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
మూలాలు
- ఇట్స్ ఓకే. "యన్.టి.ఆర్ 'సింహబలుడు"తో చెతుర్లు కాదు". www.itzok.in. Retrieved 26 July 2017.
- తెలుగు గ్రేట్ ఆంధ్ర. "ఎమ్బీయస్: జానపద చిత్రాలు- 18". telugu.greatandhra.com. Retrieved 10 August 2017.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.