సరిపల్లి (నెల్లిమర్ల)

సరిపల్లి, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామము. సరిపల్లిలో ఏడవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు కళింగులు నిర్మించిన డిబ్బి లింగేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఆలయం పైన హృద్యంగా చెక్కిన శిల్పాలు ఉన్నవి.[2] సరిపల్లి, చంపావతి నది తీరాన ఉన్నది.

సరిపల్లి
  రెవిన్యూ గ్రామం  
సరిపల్లి గ్రామము.[1], విజయనగరం జిల్లా
సరిపల్లి గ్రామము.[1], విజయనగరం జిల్లా
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం నెల్లిమర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,440
 - పురుషుల సంఖ్య 1,700
 - స్త్రీల సంఖ్య 1,740
 - గృహాల సంఖ్య 882
పిన్ కోడ్ 535 280
ఎస్.టి.డి కోడ్
దిబ్బలింగేశ్వర దేవాలయం, సరిపల్లి.
రామలింగేశ్వర దేవాలయం, సరిపల్లి.

మూలాలు

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 3,440 - పురుషుల సంఖ్య 1,700 - స్త్రీల సంఖ్య 1,740 - గృహాల సంఖ్య 882

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.