సముద్రం

సముద్రం (ఆంగ్లం Sea) భూమిపైని పెద్ద పెద్ద జలరాశుల గురించి చెప్పడానికి వాడే పదం. తెలుగు భాషలో సముద్రమునకు వికృతి పదము సంద్రము. అయితే ఈ పదం వాడుకలో కొంత అస్పష్టత ఉంది. మహాసముద్రాలలో భాగంగా ఉన్న ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. అయితే మహాసముద్రంతో సంబంధం లేకుండా భూపరివేష్ఠితమైన ఉప్పునీటిరాశులను కూడా సముద్రాలు అంటుంటారు (ఉదా: అరల్ సముద్రం). పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు.

సముద్రం

సముద్రాల జాబితా

ఈ జాబితాలో కొన్నింటికి మాత్రం తెలుగు లింకులు ఇవ్వబడ్డాయి. అధిక లింకులు ఆంగ్ల వికీలోని వ్యాసాలకు దారి తీస్తాయి.

అట్లాంటిక్ మహాసముద్రము

  • ఏడ్రియాటిక్ సముద్రము
  • ఏజియన్ సముద్రము
  • అల్బొరాన్ సముద్రము
  • అర్జెంటీన్ సముద్రము
  • బే ఆఫ్ బిస్కే
  • బే ఆఫ్ బోత్నియా
  • బే ఆఫ్ కంపెచి
  • బే ఆఫ్ ఫండీ
  • బాల్టిక్ సముద్రము
  • నల్ల సముద్రం
    నల్ల సముద్రము
  • బోత్నియన్ సముద్రము
  • కరిబియన్ సముద్రము
  • సెల్టిక్ సముద్రము
  • సెంట్రల్ బాల్టిక్ సముద్రము
  • చెసపీక్ బే
  • ఇంగ్లీష్ ఛానెల్
  • గల్ఫ్ ఆఫ్ బోత్నియా
  • గల్ఫ్ ఆఫ్ గినీ
  • గల్ఫ్ ఆఫ్ ఫిన్లండ్
  • గల్ఫ్ ఆఫ్ మెక్సికో
  • గల్ఫ్ ఆఫ్ సిద్రా
  • గల్ఫ్ ఆఫ్ సెయింట్ లారెన్స్
  • గల్ఫ్ ఆఫ్ వెనిజ్వెలా
  • అయోనియన్ సముద్రము
  • లిగూరియన్ సముద్రము
  • ఐరిష్ సముద్రము
  • మర్మరా సముద్రము
  • మెడిటరేనియన్ సముద్రము
  • మిర్తూన్ సముద్రము
  • నార్త్ సముద్రము
  • అజోవ్ సముద్రము
  • క్రీటె సముద్రము
  • హెబ్రీడ్స్ సముద్రము
  • సర్గాసో సముద్రము
  • త్రేసియన్ సముద్రము
  • టైరీనియన్ సముద్రము

ఆర్కిటిక్ మహాసముద్రము

  • అముండ్సన్ గల్ఫ్
  • బఫిన్ బే
  • బేరెన్ట్స్ సముద్రము
  • బ్యూఫోర్ట్ సముద్రము
  • బేరింగ్ సముద్రము
  • కేంబ్రిడ్జ్ సముద్రము
  • చుక్చీ సముద్రము
  • కోల్డ్ బే
  • డేవిస్ స్ట్రెయిట్
  • డెన్మార్క్ స్ట్రెయిట్
  • ఈస్ట్ సైబీరియన్ సముద్రము
  • గ్రీన్లాండ్ సముద్రము
  • హడ్సన్ బే
  • జేమ్స్ బే
  • కారా సముద్రము
  • కారా స్ట్రెయిట్
  • లాబ్డోర్ సముద్రము
  • లాప్టెవ్ సముద్రము
  • లింకన్ సముద్రము
  • నార్వీజియన్ సముద్రము
  • తెల్ల సముద్రము

హిందూ మహాసముద్రము

  • అండమాన్ సముద్రము
  • అరేబియన్ సముద్రము
    అరేబియన్ సముద్రము
  • బంగాళాఖాతము
    బే ఆఫ్ బెంగాల్
  • గల్ఫ్ ఆఫ్ ఎడెన్
  • గల్ఫ్ ఆఫ్ ఒమన్
  • మొజాంబిక్ ఛానెల్
  • పర్షియన్ గల్ఫ్
  • ఎర్ర సముద్రము
  • తైమూర్ సముద్రము

పసిఫిక్ మహాసముద్రము

  • అరాఫురా సముద్రము
  • బండా సముద్రము
  • బేరింగ్ సముద్రము
  • బిస్మార్క్ సముద్రము
  • బొహాయి సముద్రము
  • బొహోల్ సముద్రము (Mindanao Sea)
  • కమటోస్ సముద్రము
  • సెలిబిస్ సముద్రము
  • సెరామ్ సముద్రము
  • చిలీ సముద్రము
  • కోరల్ సముద్రము
  • తూర్పు చైనా సముద్రము
  • ఫ్లోరెస్ సముద్రము
  • గల్ఫ్ ఆఫ్ అలాస్కా
  • గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా (Sea of Cortés)
  • గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా
  • గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్
  • హల్మహెరా సముద్రము
  • జావా సముద్రము
  • కోరో సముద్రము
  • మొలక్కా సముద్రము
  • ఫిలిప్పీన్ సముద్రము
  • సలీష్ సముద్రము
  • సవూ సముద్రము
  • జపాన్ సముద్రం
  • ఒఖోట్స్క్ సముద్రము
  • సెటో ఇన్లాండ్ సముద్రము
  • సొలోమన్ సముద్రము
  • దక్షిణ చైనా సముద్రము
  • సులూ సముద్రము
  • టాస్మాన్ సముద్రము
  • పసుపు సముద్రము

దక్షిణ మహాసముద్రము

  • అముండ్సన్ సముద్రము
  • బాస్ స్ట్రెయిట్
  • బెల్లింగ్స్‌హాసెన్ సముద్రము
  • డేవిస్ సముద్రము
  • గ్రేట్ ఆస్ట్రేలియన్ బీట్
  • గల్ఫ్ సెయింట్ విన్సెంట్
  • రాస్ సముద్రము
  • స్కాటియా సముద్రము
  • స్పెన్సర్ గల్ఫ్
  • వెడ్డెల్ సముద్రము

భూపరివేష్ఠిత సముద్రాలు

  • అరల్ సముద్రము
  • బల్కాష్ సరస్సు
  • కాస్పియన్ సముద్రము
  • చాద్ సరస్సు
  • చిల్వా సరస్సు
  • చోట్ మెల్రిర్
  • మృత సముద్రము
  • లేక్ ఐరీ
  • ఇస్సిక్ కూల్
  • నమ్ట్సో
  • గెలీలీ సముద్రము
  • గ్రేట్ సాల్ట్ లేక్
  • క్వింగ్ హాయి సరస్సు
  • సాల్టన్ సముద్రము
  • టోన్లే సాప్
  • లేక్ టారెన్స్
  • టుర్కానా సరస్సు
  • వాన్ సరస్సు
__SUB_LEVEL_SECTION_1__

ఇవి కూడా చూడండి

మూలాలు

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.