సమాధి

ఒక జీవి మరణించినప్పుడు ఆ జీవి జ్ఞాపకార్ధం నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో శవాన్ని పూడ్చిన చోట నిర్మించబడిన కట్టడాన్ని సమాధి అంటారు. శ్మశానంలో అనేక సమాధులు నిర్మించబడి ఉంటాయి.

ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వర రావు సమాధి
A type of tomb: a mausoleum in Père Lachaise Cemetery.
The Pyramid tomb of Khufu
Tombs and sarcophagi from Hierapolis

ప్రసిద్ధిచెందిన సమాధులు

తాజ్ మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి, భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది, ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు.

మూలాలు


    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.