సమాచారం
సమాచారం అనే పదాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. నిజానికి, ఇది ఒక పదం నుండి వచ్చింది దీనర్ధం ఏదో ఒక రూపం ఇవ్వటం. సమాచారం అనగా ఏదో ఒకటి అది ప్రజలు నేర్చుకునేలా, తెలుసుకునేలా, లేదా అర్థం చేసుకునేలా చేయగలుగుతుంది.

ఈ చిహ్నం అక్కడక్కడ తరచుగా కనిపిస్తూ ఉంటుంది అనగా ఒక అంశం గురించి మరింత సమాచారం ఉన్నదని.
ఇవి కూడా చూడండి
- ఆరు ఎ లు - ఒక విషయానికి సంబంధించి పూర్తి సమాచారం రాబట్టేవి
- సమాచార హక్కు చట్టం - భారత ప్రభుత్వం 2005 లో రూపొందించిన సమాచారహక్కుచట్టం
- ప్రకటన - ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం
- మాధ్యమము - సమాచారం ఒకరి నుండి ఒకరికి చేర్చేవి
- కంప్యూటరు శాస్త్రం - సమాచారం గురించి, గణన గురించిన సైద్ధాంతిక పరిశోధన
- సమాచార హక్కు - ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు
- ప్రాథమిక సమాచార నివేదిక - విచారణకు అర్హమైన లేదా కేసుపెట్టదగిన నేరాన్ని గురించిన సమాచారం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.