సభా పర్వము
సభాపర్వము, మహాభారతంలోని రెండవ పర్వము. కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత ఇందులోని ముఖ్యకథాంశాలు.
సంస్కృత మహాభారతం
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౯ ఉప పర్వాలు సభా పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- లోకపాల సభాఖ్యాన పర్వం
- రాజసూయారంభం
- జరాసంధ వధ
- దిగ్విజయం
- రాజసూయ యాగం
- అర్ఘ్యాభిహరణం
- శిశుపాల వధ
- ద్యూతం(జూదం) మఱియు ద్రౌపదీ వస్త్రాపహరణం
- అనుద్యూతం
ఆంధ్ర మహాభారతం
విశేషాలు
మూలాలు
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.