సప్త సముద్రాలు
సప్త సముద్రాలు అనగా ఏడు సముద్రాలు అని అర్ధం , కానీ పురాణాల ప్రకారం అవి నీరుతో నిండి ఉన్నవి అని కాదు అవి.
సప్తసముద్రాలు
- లవణ (ఉప్పు) సముద్రము
- ఇక్షు (చెరకు) సముద్రము
- సురా (మధ్యం/ కల్లు) సముద్రము
- సర్పి (ఘృతం/ నెయ్యి) సముద్రము
- క్షీర (పాల) సముద్రము
- దధి (పెరుగు) సముద్రము
- నీరు (మంచినీటి) సముద్రము
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.