సప్తవర్షాలు
వర్షాలంటే భూమండలంలోని సప్తద్వీపాల్లో అతి పెద్దదైన జంబూద్వీపంలోని భాగాలు:
- కురు
- హిరణ్మయ
- రమ్యక
- ఇలావృత
- హరికేతుమాల
- భద్రాశ్వ
- కిన్నెర
- భరత
భరత వర్షంలోనే భరత ఖండం ఉంది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.