సప్తజిహ్వలు
సప్తజిహ్వలు: అగ్నిదేవుడిని సప్తజిహ్వుడు అంటారు. అగ్నికి నాలుకలు ఏడు. అవి:
కాళి
కరాళి
విస్ఫులింగిని
ధూమ్రవర్ణి
విశ్వరుచి
లోహిత
మనోజత
- (అ.) 1. కాళి, 2. కరాళి, 3. మనోజవ, 4. సులోహిత, 5. సుధూమ్రవర్ణ, 6. ఉగ్ర, 7. ప్రదీప్త.
- (ఆ.) 1. హిరణ్య, 2. కనక, 3. రక్త, 4. కృష్ణ, 5. అతిపింగళ, 6. బహురూప, 7. అతిరక్త.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.