సంబరం
సంబరం 2003 లో దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం.[1] నితిన్, నిఖిత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[2] దర్శకుడు తేజ తన స్వంత నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మించగా ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నించాడు. బాల్య స్నేహితులు మరియు కుటుంబ స్నేహితులైన నాయకా నాయికలు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేది కథాంశం.
| సంబరం | |
|---|---|
| దర్శకత్వం | దశరథ్ |
| నిర్మాత | తేజ |
| రచన | తేజ |
| నటులు | నితిన్ నిఖిత సీత బెనర్జీ గిరిబాబు ఎస్. వి. కృష్ణారెడ్డి పరుచూరి వెంకటేశ్వరరావు రాళ్ళపల్లి సుమన్ శెట్టి |
| సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
| ఛాయాగ్రహణం | ప్రసాద్ |
| కూర్పు | కె. వి. కృష్ణారెడ్డి |
| పంపిణీదారు | చిత్రం మూవీస్ |
విడుదల | 31 జులై 2003 |
నిడివి | 172 నిమిషాలు. |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
తారాగణం
పాటలు
| పాట | పాడిన వారు | రాసిన వారు |
|---|---|---|
| ఎర్ర గులాబీ తల్లో పెట్టుకున్నాది | మల్లి, రవివర్మ | |
| నక్క తోక తొక్కావురో | బాలజీ, రవివర్మ | |
| పిట్ట నడుం పిల్ల బలేగుందిరో | ఆర్.పి, ఉష | |
| దేవుడిచ్చిన | టిప్పు |
మూలాలు
- GV. "Telugu cinema Review - Sambaram". idlebrain.com. GV. Retrieved 22 September 2016.
- "Sambaram Telugu Movie". filmibeat.com. Retrieved 22 September 2016.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.