శ్రీరాంపురం
శ్రీరాంపురం, కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామము.
| శ్రీరాంపురం (రెడ్డిగూడెం మండలం) శ్రీరాంపురం |
|
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | రెడ్డిగూడెం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ జరబల జమలయ్య |
| పిన్ కోడ్ | 521 227 |
| ఎస్.టి.డి కోడ్ | 08659 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామంలో మౌలిక వసతులు
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)
ఈ సంఘం, ఈ సంవత్సరం గూడా 100% ఋణాలు వసూలు చేసినందుకు గాను, ఇటీవల విజయవాడలో నిర్వహించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర (K.D.C.C) బ్యాంక్ మహాజనసభలో, ఈ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.లక్ష్మీనరసమ్మనూ, సంఘ సిబ్బందినీ సన్మానించారు. [2]
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
ధర్మచెరువు:- ఉపాధి హామీ పథకంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులు చేస్తున్నారు. [3]
ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.చెన్నకేశవరావు, రేపూడి (206) ఎన్.ఎస్.పి. నీటి సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. వీరు 2016, జనవరి-26న మచిలీపట్నంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సచ్వాల సందర్భంగా, ఇన్.ఛార్జ్ కలెక్టరు శ్రీ గంధం చంద్రుడు చేతులమీదుగా ఉత్తమ నీటి సంఘం అధ్యక్షులుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. [1]
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు అమరావతి; 2016, జనవరి-27; 28వపేజీ. [2] ఈనాడు అమరావతి/మైలవరం; 2017, మార్చి-24; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/మైలవరం; 2017, మే-21; 2వపేజీ.