శ్రీరంగనాధ స్వామి ఆలయం, శ్రీరంగపట్టణం
శ్రీరంగనాధ స్వామి ఆలయం కర్నాటక రాష్ట్రం లోని శ్రీరంగపట్టణం లో కలదు.

శ్రీరంగనాధ స్వామి ఆలయ గోపురం
ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు.
హోయసల మరియు విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది.
శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది.
కావేరి నది పక్కన్న ఈ ఆలయం నిర్మించబడింది.
ప్రసిద్ధి గాంచిన పంచ రంగ క్షేత్రాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.
శ్రీరంగనాధునికి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.
యివి కూడా చూడండి
చిత్రమాలిక
| Wikimedia Commons has media related to Sri Ranganathaswamy Temple (Srirangapatna). |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.




.jpg)
_from_the_mantapa_in_Sri_Ranganathaswamy_temple_at_Srirangapatna.jpg)
.jpg)


.jpg)
.jpg)


