శ్రీదేవి (సినిమా)
| శ్రీదేవి (1970 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | బి.ఎస్.నారాయణ |
| నిర్మాణం | ఆర్. ఎస్. నారాయణ |
| తారాగణం | కె.ఆర్.విజయ , బేబి రోజారమణి, హరనాధ్, గుమ్మడి వెంకటేశ్వరరావు, సూర్యకాంతం |
| సంగీతం | జి.కె.వెంకటేష్ |
| నిర్మాణ సంస్థ | మహా విష్ణు పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పాటలు
- వ్రాసాను ప్రేమలేఖలెన్నో దాచనో ఆశలన్ని నీలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి (ఈ పాటలో రఫీ హిందీ పాట "లిఖేదో ఖత్ తుజే తేరీ యాద్ మే" ఛాయలు కనపడతాయి.ఈ సినిమాకు ఇళయరాజా,జి కెకు సహాయకులుగా పనిచేసారట.
- జననీ నయనాల వెలిగించే రోజు నేడు, కలలే మమతలూరిన నా మనసే పాటపాడు - పి.సుశీల, బృందం
- చిరుగాలే వింజామర చిట్టిపాపే చెందామర చిలకమ్మ - సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
