శెంపొన్ శెయ్ కోవిల్
శెంపొన్ శెయ్ కోవిల్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| శెంపొన్ శెయ్ కోవిల్ | |
|---|---|
![]() శెంపొన్ శెయ్ కోవిల్ Location in Tamil Nadu | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | పేరరుళాళన్ పెరుమాళ్ |
| ప్రధాన దేవత: | అల్లిమామలర్ తాయార్ |
| దిశ మరియు స్థానం: | తూర్పు ముఖము |
| పుష్కరిణి: | నిత్య పుష్కరిణి,స్వర్ణ తీర్థము |
| విమానం: | స్వర్ణ విమానము |
| కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | శివునకు , తృట నేత్రమునికి |
విశేషాలు
ఈ తిరునాంగూర్ తిరుపతులు పదకొండు ఏకాదశరుద్రుల ఆరాధన అందుకుంటున్నాడు.
సాహిత్యం
శ్లో. శెంపొన్‌శెయ్ నగరేతు నిత్య సరసీ స్వర్ణాఖ్య తీర్థాంచితే
శ్రీమాన్ పేరరుళాళ నాయక ఇతి స్వర్ణాఖ్యవైమానగ:|
ప్రాగాస్య స్థితి రల్లిమామలరితి ప్రాప్తోతి శేతే శ్రియం
రుద్రావేశిక దివ్యమంగళతను శ్శ్రీమత్కలిఘ్నస్తుత:||
పాశురం
పా. పేరణి న్దులగత్తవర్ తొழுదేత్తుమ్ పేరరుళాళ నెమ్బిరానై
వారణి ములై యాళ్ మలర్‌మగళోడు మణ్‌మగళు ముడన్ నిఱ్ప;
శీరణిమాడ నాణ్గై నన్నడువుళ్ శెమ్మొన్‌శెయ్ కోయిలినుళ్లే
కారణి మేగమ్ నిన్ఱదొప్పానై క్కణ్డు కొణ్ణుయ్‌న్దొழிన్దేనే||
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 4-3-1
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వారా దిశ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం | |
|---|---|---|---|---|---|---|---|
| పేరరుళాళన్ పెరుమాళ్ | అల్లిమామలర్ తాయార్ | నిత్య పుష్కరిణి, స్వర్ణ తీర్థము | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | స్వర్ణ విమానము | శివునకు, తృట నేత్రమునికి | తిరుమంగై ఆళ్వార్ |
చేరే మార్గం
ఈ క్షేత్రమును తిరునాంగూర్‌లోనే ఉంది.
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
