శృంగవరపుకోట
| శృంగవరపుకోట | |
| — మండలం — | |
![]() విజయనగరం జిల్లా పటములో శృంగవరపుకోట మండలం యొక్క స్థానము |
|
![]() శృంగవరపుకోట |
|
| అక్షాంశరేఖాంశాలు: 18.1167°N 83.1667°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | విజయనగరం |
| మండల కేంద్రము | శృంగవరపుకోట |
| గ్రామాలు | 39 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 75,917 |
| - పురుషులు | 37,123 |
| - స్త్రీలు | 38,794 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 58.02% |
| - పురుషులు | 68.92% |
| - స్త్రీలు | 47.56% |
| పిన్ కోడ్ | {{{pincode}}} |
| {{{official_name}}} | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 535 145 |
| ఎస్.టి.డి కోడ్ | |
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గంలో చూడండి.
- శృంగవరపుకోట ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత శృంగవరపుకోట, వేపాడ, లక్కవరపుకోట మరియు కొత్తవలస మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
పట్టణం
శ్రుంగవరపు కోట పట్టణము ఒక నియోజకవర్గము నకు కేంద్రము.దీనిని యస్.కోటగా ప్రసిద్ధి పొందినది. అల్లూరి సేతారామ రాజు అటవి ప్రాంతము నకు తూర్పు సరిహద్దు పట్టణము. విజయనగరము జిల్లాలో మండలము. వైజాగ్ నుండి అందాల అరకు వెళ్ళునప్పుడు మార్గ మధ్యములో ఉండును. అరకు నకు ఇక్కడ నుండి సుమారు 60 కి.మీ.లు. వైజాగ్ నకు 50 కి.మీ.లు. విజయనగరము నకు 35 కి.మీ.లు. ఈ పట్టణము తూర్పు అల్లూరి సేతారామ రాజు అటవి ప్రాంతము నకు ముఖ ద్వారము. అరకు మరియు అనంతగిరి మండలాల ప్రజలు కనీస జీవన అవసరాలను ఈ పట్టణము ద్వారా సమకూర్చుకొందురు.
దేవాలయాలు
- పుణ్యగిరి - పురాతన శివాలయం
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 75,917 - పురుషులు 37,123 - స్త్రీలు 38,794
మండలంలోని గ్రామాలు
- దారపర్తి
- కురిడి
- గుణపాడు
- మూలబొడ్డవర
- తెన్నుబొడ్డవర
- చీడిపాలెం
- ముషిడిపల్లి
- చినఖండేపల్లి
- కిల్తంపాలెం
- మరుపల్లి
- కృష్ణమహంతిపురం
- జిరాయితీ కుమరం
- పెదఖండేపల్లి
- కాపుసోంపురం
- శృంగవరపుకోట
- కొండమల్లిపూడి
- కాశీపతిరాజపురం
- మల్లిపూడి
- వీరనారాయణం
- దాంపురం
- కొత్తవూరు
- బాలకృష్ణరాజపురం
- తిమిడి
- సంతగవరంపేట
- పోతనపల్లి
- కృష్ణాపురం
- విశ్వనాధపురం
- వేములపల్లి
- ధర్మవరం
- మామిడిపల్లి
- ఎస్. కోటతలారి
- వినాయకవల్లి
- వాసి
- ఉసిరి
- అలుగుబిల్లి
- చామలాపల్లి
- కొత్తకోట
- గోపాలపల్లి
- కొట్టం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


