శిరుపులియూర్
శిరుపులియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| శిరుపులియూర్ | |
|---|---|
![]() Location within Tamil Nadu | |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | అరుళ్ మాకడల్ పెరుమాళ్ |
| ప్రధాన దేవత: | తిరుమామకళ్ నాచ్చియార్ |
| దిశ మరియు స్థానం: | దక్షిణ ముఖము |
| పుష్కరిణి: | అనంత సరస్సు , మానసపుష్కరిణి |
| విమానం: | నంద వర్దన విమానము |
| కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని |
విశేషాలు
ఇచట పెరుమాళ్లు శయనించిన బాలునిలా ఉంటాడు.
సాహిత్యం
శ్లో. దివ్యే సంత సర స్సుమానస బిసి స్యత్యద్బుతే సంస్థితం
రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్ |
నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం
సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్జ్గాంశ యోగిస్తుతమ్ ||
శ్లో. నంద వర్దన వైమాన మధిష్టాయ జగత్పతి:|
తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ||
పాశురం
శ్లో. దివ్యే సంత సర స్సుమానస బిసి స్యత్యద్బుతే సంస్థితం
రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్ |
నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం
సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్జ్గాంశ యోగిస్తుతమ్ ||
శ్లో. నంద వర్దన వైమాన మధిష్టాయ జగత్పతి:|
తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ||
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వారా దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| అరుళ్ మాకడల్ పెరుమాళ్ | తిరుమామకళ్ నాచ్చియార్ | అనంత సరస్సు, మానసపుష్కరిణి | దక్షిణ ముఖము | భుజంగ శయనము | తిరుమంగై ఆళ్వార్ | నంద వర్దన విమానము | వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని |
చేరే మార్గం
మాయవరం నుండి టౌను బస్‌లో కొల్లు మాంగుడి చేరి అక్కడకు 2కి.మీ దూరమున గల సన్నిధిని సేవింప వచ్చును. ఏవిధమైన వసతులు లేవు. మాయవరంలోనే బసచేయవలెను. సన్నిధిలో ప్రసాదము లభించును.
