శబరి
శబరి (ఆంగ్లం: Shabari ; సంస్కృతం: शबरी) రామాయణంలో శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి.
ఈ వ్యాసం రాముని భక్తురాలు శబరి గురించి. ఇతర వాడుకల కొరకు, శబరి (అయోమయ నివృత్తి) చూడండి.

రామునికి రేగు పళ్ళు ఇస్తున్న శబరి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.