వ్రత కథలు
వ్రత కథలు ఈ గ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యము పొందిన సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది.
రచన: తిరుపతి వేంకట కవులు
వ్రత కథలు
ఈ గ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యములో ఉన్న సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది. అవి
- శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
- శ్రీ మంగళ గౌరీ వ్రతము
- శ్రీ వినాయక చతుర్థీ వ్రతము
- శ్రీ కేదారేశ్వర వ్రతము
- శ్రీ కార్తీక సోమవార వ్రతము
- శ్రీ స్కంద షష్టీ వ్రతము
- శ్రీ సావిత్రీ గౌరీ వ్రతము
- శ్రీ శివరాత్రి వ్రతము
- శ్రీ నందికేశ్వర వ్రతము
- శ్రీ కులాచారావన వ్రతము
- శ్రీ ఏక పత్నీ వ్రతము
మూలాలు
ఇది కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.