వైకుంఠం
వైకుంఠం అనగా విష్ణుమూర్తి నివసించే స్వర్గలొకము.
- వైకుంఠ ఏకాదశి - విష్ణువుకు పవిత్రమైన రోజు.
- వైకుంఠ ద్వారం - వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే విష్ణు దేవాలయాలలో తెరిచే ఉత్తర ద్వారం.
- వైకుంఠపాళీ - ప్రాచీనమైన ఒక ఆట.
- వైకుంఠపురం - గ్రామాల అయోమయ నివృత్తి పేజీ.
- వైకుంఠ లక్ష్మీపురం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.