వేములవాడ శాసనసభ నియోజకవర్గం
కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో వేములవాడ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
- వేములవాడ
- కోనరావుపేట
- చందుర్తి
- కథలాపూర్
- మేడిపల్లి
ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యులు
| సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 2014 | 28 | వేములవాడ | GEN | Ramesh Chennamaneni | Male | TRS | 58414 | Aadi Srinivas | Male | BJP | 53146 |
| 2010 | By Polls | వేములవాడ | GEN | Ramesh Chennamaneni | M | TRS | 79146 | A. Srinivas | M | INC | 28695 |
| 2009 | 28 | వేములవాడ | GEN | Ramesh Chennamaneni | M | TDP | 36601 | Aadi Srinivas | M | INC | 34780 |
శాసన సభ్యులు- రమేశ్ బాబు (టీఆర్ఎస్)
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేస్తుండగా, విద్యాసాగర్ రావు సోదరుడు సిరిసిల్ల శాసన సభ్యులు అయిన రాజేశ్వర్ రావు కుమారుడు తెలుగుదేశం పార్టీకి చెందిన రమేశ్ బాబు మహాకూటమి తరఫున పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ తరఫున వి.ఆదిశ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.[1]
ఇవి కూడా చూడండి
మూలాలు
- ఈనాడు దినపత్రిక తేది 22-03-2009
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.