వేమవరం (బల్లికురవ మండలం)
వేమవరం ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం లోని గ్రామము.[1] పిన్ కోడ్: 523 301.,
| వేమవరం | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() వేమవరం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.024696°N 80.003114°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | బల్లికురవ |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,901 |
| - పురుషుల సంఖ్య | 956 |
| - స్త్రీల సంఖ్య | 945 |
| - గృహాల సంఖ్య | 476 |
| పిన్ కోడ్ | 523301 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
కొణిదెన 5 కి.మీ, ఉప్పుమాగులూరు 6 కి.మీ, మార్టూరు 6 కి.మీ, డేగరమూడి 7 కి.మీ, నాగరాజుపల్లి 7 కి.మీ.
సమీప మండలాలు
పశ్చిమాన బల్లికురవ మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం, తూర్పున యద్దనపూడి మండలం, పశ్చిమాన సంతమాగులూరు మండలం.
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
ఓగేరు వాగు:- ఉప్పుమాగులూరు గ్రామ పరిధిలో, ఓగేరువాగుపై 5,5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, ఒక చెక్ డ్యాం 2012 నుండి నిర్మాణంలో ఉంది. ఈ చెక్ డ్యాం పూర్తి అయినచో, అక్కడ ఉన్న ఎత్తిపోతల పథకం నుండి మల్లాయపాలెం, వేమవరం, ఉప్పుమాగులూరు, కోటావారిపాలెం మరియు సోమవరప్పాడు గ్రామాల పరిధిలోని 2,174 ఎకరాలకు సాగునీరు అందుతుంది. [3]
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
sri bhagi narayanappa garu
గ్రామ విశేషాలు
ఈ గ్రామములో సిగ్నో పింగాణీ పరిశ్రమ ఉన్నది. ఈ పరిశ్రమ యాజమాన్యం, ఈ గ్రామాన్ని ఆకర్ష్ణీయ గ్రామంగా అభివృద్ధి చేయదానికై, గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [4]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,901 - పురుషుల సంఖ్య 956 - స్త్రీల సంఖ్య 945 - గృహాల సంఖ్య 476;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,697. ఇందులో పురుషుల సంఖ్య 860, మహిళల సంఖ్య 837, గ్రామంలో నివాస గృహాలు 390 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 738 హెక్టారులు.
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
sri bhagi narayanappa garu
మూలాలు
వెలుపలి లింకులు
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014,ఆగస్టు-28; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,మే-4; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,ఆగస్టు-13; 1వపేజీ.
