వేపుడు
వేపు [ vēpu ] vēpu. [Tel. from వేగు.] v. a. To fry, roast, bake. వేయించు, వేచు. "విదలించుకొని తెచ్చి వేపిదంపించి." BD. iv. 1942. వేపు or వేపుడు. n. The act of frying, వేచుట, వేయించడము. వేపు or వేపుడు adj. Baked. వేయించిన, వేచిన. వేపుడు బియ్యము roasted rice, fried or baked in a pan without ghee. n. A frying pan. వేయించు చట్టి, పెనం.
కొన్ని రకాలు
కొన్ని రకాల వేపుడు కూరలు :
- అరటికాయ వేపుడు: అరటి కాయతో చేసుకునే కూర.
- దొండకాయ వేపుడు: దొండ కాయతో చేసే కూర.
- ముల్లంగి వేపుడు: ముల్లంగి దుంప లతో చేసుకునే రుచికరమైన కూర.
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


