వేగావతి నది
వేగావతి నది పాచిపెంట లో ఉంది. ఈ నదిపై పెద్ద గడ్డ జలాశయం అనే ప్రాజెక్టు నిర్మించారు. దీని శంకుస్థాపన చంద్రబాబునాయుడు గారు చేశారు. ఈ ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా విడుదల చేయటానికి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఈ రిజర్వాయర్ ఎదురుగా ఒక శివాలయం ఉంది. ఆ ఆలయం చాలా బాగుంటుంది. ఈ రిజర్వాయిర్ చాలా మనోహరంగా ఉంటుంది.చుట్టూ కొండలు మధ్యలో ఈ నది .అందుకనే పాచిపెంట వచ్చిన ప్రతీ ఒక్కరూ దీనిని చూడకుండా వెల్లరు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.