వెలిగండ్ల మండలం
వెలిగండ్ల మండలం భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా లో ఒక మండలం. ఇది కందుకూరు రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.[1]
| వెలిగండ్ల | |
| — మండలం — | |
![]() ప్రకాశం జిల్లా పటములో వెలిగండ్ల మండలం యొక్క స్థానము |
|
![]() వెలిగండ్ల |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.341575°N 79.345511°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం |
| మండల కేంద్రము | వెలిగండ్ల |
| గ్రామాలు | 22 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 33,628 |
| - పురుషులు | 17,256 |
| - స్త్రీలు | 16,372 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 52.74% |
| - పురుషులు | 67.42% |
| - స్త్రీలు | 37.27% |
| పిన్ కోడ్ | {{{pincode}}} |
మండలంలోని గ్రామాలు
- ఇమ్మడిచెరువు
- జంగం నరసయ్యపల్లి
- పులికుంట్ల రాళ్లపల్లి
- గణేశునిపల్లి
- గన్నవరం
- గరుగుపాడు
- గుడిపాటిపల్లి
- కంకణంపాడు
- కంకణంపాడు అగ్రహారం
- బల్లవరం
- పండువ
- పండువ నాగులవరం
- పెరుగుపల్లి
- హుస్సేన్‌పురం
- మొగల్లూరు
- వెలిగండ్ల
- రామగోపాలపురం
- రామలింగపురం
- వెదుళ్లచెరువు
- కోటలపల్లి
- చోడవరం
- మరపగుంట
- నాగిరెడ్డిపల్లి
మూలాలు
- "Prakasam District Mandals" (PDF). Census of India. pp. 153, 177. Retrieved 19 June 2015.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


