వెన్నెముక
మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి.
- గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) - 7
- వక్షీయ కశేరుకాలు (Thoracic vertebra) - 12
- కటి కశేరుకాలు (Lumbar vertebra) - 5
- త్రికము (Sacrum) - 5
- అనుత్రికము (Coccyx) - 3-5

వెన్నెముక-ప్రక్కనుండి

వెన్నెముకలోని వేర్వేరు భాగాలు
వెన్నెముకకు సంబంధించిన ఆసనాలు
- చక్రాసనం, ప్రణామాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, పాదహస్తాసనం మరియు అర్ధచక్రాసనం మొదలైనవి వెన్నెముక దృఢంగా తయారవడానికి వేసే ఆసనాలు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.