వెనేడియం

వెనేడియం (Vanadium) ఒక రసాయన మూలకము. దీని సంకేతము V. పరమాణు సంఖ్య 23. దీనిని ఆండ్రే మాన్యుల్ డెల్ రియో అనే శాస్త్రవేత్త 1801లో కనుగొన్నాడు. అప్పుడు ముందుగా panchronium అనీ, తరువాత erythronium అనీ పేర్లు పెట్టాడు. 1831లో నిల్స్ గాబ్రియెల్ సెఫ్‌స్ట్రామ్ అనే శాస్త్రవేత్త మళ్ళీ కనుక్కొని, వెనాడిస్ అనే దేవత పేరుమీద "వెనేడియం" అని పేరు పెట్టాడు. ప్రకృతి సిద్ధంగా ఇది 65 వివిధ ఖనిజాలలోను (minerals), శిలాజ ఇంధనాలు (fossil fuel) లోను లభిస్తుంది. చైనా, రష్యా దేశాలలో దీనిని అధికంగా ఉక్కు బట్టీ పొర్లుద్రవం (steel smelter slag) నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర దేశాలు heavy oil flue dust పై ఆధారపడుతున్నారు.

వెనేడియం,  23V
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/vəˈndiəm/ (-NAY-dee-əm)
కనిపించే తీరుblue-silver-grey metal
ప్రామాణిక అణు భారం (Ar, standard)50.9415(1)[1]
ఆవర్తన పట్టికలో వెనేడియం
-

V

Nb
టైటానియంవెనేడియంక్రోమియం
పరమాణు సంఖ్య (Z)23
గ్రూపుగ్రూపు 5
పీరియడ్పీరియడ్ 4
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Ar] 3d3 4s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 11, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం2183 K (1910 °C, 3470 °F)
మరుగు స్థానం3680 K (3407 °C, 6165 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)6.0 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు5.5 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
21.5 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
459 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ24.89 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2101 2289 2523 2814 3187 3679
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు5, 4, 3, 2, 1, -1 amphoteric oxide
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.63
అయనీకరణ శక్తులు
  • (more)
పరమాణు వ్యాసార్థంempirical: 134 pm
సమయోజనీయ వ్యాసార్థం153±8 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం బోడీ సెంట్రెడ్ క్యూబిక్ (bcc)
Speed of sound thin rod4560 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం8.4 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత30.7 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం197 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంparamagnetic
యంగ్ గుణకం128 GPa
షేర్ గుణకం47 GPa
బల్క్ గుణకం160 GPa
పాయిసన్ నిష్పత్తి0.37
మోహ్స్ కఠినత్వం6.7
CAS సంఖ్య7440-62-2
చరిత్ర
ఆవిష్కరణAndrés Manuel del Río (1801)
మొదటి సారి వేరుపరచుటNils Gabriel Sefström (1830)
పేరు పెట్టిన వారుNils Gabriel Sefström (1830)
వెనేడియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
48V syn 15.9735 d β+ 4.0123 48Ti
49V syn 330 d ε 0.6019 49Ti
50V 0.25% 1.5×1017y ε 2.2083 50Ti
β 1.0369 50Cr
51V 99.75% V, 28 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.

వెనేడియం లోహం మెత్తనిది, సాగదీయడానికి వీలైంది. (soft and ductile). ప్రత్యేకమైన ఉక్కు రకాల తయారీలో దీనిని వాడుతారు. (High speed steel). వెనేడియం పెంటాక్సైడ్ అనే పదార్ధాన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం తయారీలో ఉత్ప్రేరకంగా వాడుతారు. అనేజ జీవుల శరీరాలలో వెనేడియం పదార్ధాలు ఉన్నాయి. కాని మానవుల శరీరాలలో ఉండవు.

వెనేడియం స్టీల్ తో చేసిన పనిముట్లు

వెనేడియం ఉత్పత్తిలో సుమారు 85% వరకు ఫెర్రో వెనేడియం అనే ఉక్కు పదార్ధంగా[2] వాడుతారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.