వెంకట కృష్ణరాయపురం

వెంకట కృష్ణరాయపురం, తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన గ్రామము.[1]

వెంకట కృష్ణరాయపురం
  రెవిన్యూ గ్రామం  
వెంకట కృష్ణరాయపురం
అక్షాంశరేఖాంశాలు: 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం సామర్లకోట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,654
 - పురుషుల సంఖ్య 2,852
 - స్త్రీల సంఖ్య 2,802
 - గృహాల సంఖ్య 1,608
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామములో జన్మించిన ప్రముఖులు

  • సూర్యకాంతం - పాతతరం సినిమా నటి., 28 అక్టోబరు, 1924.
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ ఇంటి సుబ్బారావు, తపాలాశాఖాధికారిగా పనిచేయుచున్న ఒక మధ్య తరగతి కుటుంబీకులు. వీరి భార్య శ్రీమతి సూర్యకుమారి. ఈ దంపతుల కుమారుడు శ్రీ ఇంటి దుర్గాలక్ష్మీనారాయణస్వామి (దిలీప్) ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాటెక్ (2015-17 బ్యాచ్)లో ఎం.ఎస్.పూర్తిచేసినారు. ఈ లోపుగానే ఈయన, క్యాలిఫోర్నియాలోని యాపిల్ ఐఫోన్ల సంస్థ మూడురోజులపాటు నిర్వహించిన ముఖాముఖి ఇంటర్‌వ్యూలో ఎంపికై ఆ సంస్థలో ఉద్యోగం సాధించినాడు. ఆ సంస్థ వీరికి 2,85,000 డాలర్ల (సుమారు రెండు కోట్ల రూపాయలు) వార్షికవేతనం చెల్లించేటందుకు ఒప్పందం చేసుకున్నది. [2]

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 5,654 - పురుషుల సంఖ్య 2,852 - స్త్రీల సంఖ్య 2,802 - గృహాల సంఖ్య 1,608

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,126.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,598, మహిళల సంఖ్య 2,528, గ్రామంలో నివాస గృహాలు 1,257 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.