వెంకటాపురం
వెంకటాపురం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
- వెంకటాపురం (ములుగు జిల్లా) - తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని గ్రామం,మండలం.
- వెంకటాపురం (వేములవాడ గ్రామీణ) - తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామం.
ఆంధ్రప్రదేశ్
- వెంకటాపురం (నిడమర్రు) - పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని గ్రామం
- వెంకటాపురం (మునగపాక) - విశాఖపట్నం జిల్లాలోని మునగపాక మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (తెర్లాం) - విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (సీతానగరం) - విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం 2 (సీతానగరం) - విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (కొత్తూరు) - శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (జలుమూరు) - శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (నందిగం) - శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (వజ్రపుకొత్తూరు) - శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (లావేరు) - శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (రేగిడి ఆమదాలవలస) - శ్రీకాకుళం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (రామగిరి) - అనంతపురం జిల్లాలోని రామగిరి మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (ఓబులదేవరచెరువు) - అనంతపురం జిల్లాలోని ఓబులదేవరచెరువు మండలానికి చెందిన గ్రామం
- వెంకటాపురం (గిద్దలూరు) - ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.
- వెంకటాపురం (మోపిదేవి) - కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన గ్రామం.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.