వృత్తులు

వృత్తి (ఏకవచనం), వృత్తులు (బహువచనం). సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వృత్తి పేరు వృత్తికారుడు
వ్యవసాయంవ్యవసాయదారుడు
ఉపాధ్యాయఉపాధ్యాయుడు
వైద్యంవైద్యుడు
న్యాయవాది
కంసాలకంసాలి
కమ్మరకమ్మరి
పరిశ్రమపారిశ్రామికుడు
కుమ్మరకుమ్మరి
చర్మకారచర్మకారుడు
చాకలచాకలిrajaka
చేనేతనేతకారుడు
దర్జీదర్జీ (టైలర్)
పౌరోహిత్యంపురోహితుడు
క్షురకంక్షురకుడు లేదా మంగలి (కులం)
మేదరమేదరి
వడ్రంగంవడ్రంగి
అర్చకంఅర్చకుడు
విద్యుత్ పనులు చేసేవాడుఎలక్ట్రీషియన్

పూర్వకాలంలో వృత్తుల స్థితి

(ఇంకా వుంది)

నేటి స్థితి

నేడు కులాలతో సంబంధం లేకుండా ప్రజలు తమకిష్టమైన వృత్తులు ఎంచుకుంటున్నారు. (ఇంకా వుంది)

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.