వీరులపాడు మండలం

వీరులపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన మండలం.

వీరులపాడు మండలం
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో వీరులపాడు మండలం మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో వీరులపాడు మండలం మండలం యొక్క స్థానము
వీరులపాడు మండలం
ఆంధ్రప్రదేశ్ పటములో వీరులపాడు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.832147°N 80.419121°E / 16.832147; 80.419121
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము వీరులపాడు మండలం
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 49,985
 - పురుషులు 25,489
 - స్త్రీలు 24,496
అక్షరాస్యత (2001)
 - మొత్తం 62.74%
 - పురుషులు 71.23%
 - స్త్రీలు 53.93%
పిన్ కోడ్ 521170

ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 56 కి. మీ. దూరంలోనూ ఉంది.

Disambiguation

మండలానికి రవాణా సౌకర్యాలు

మధిర, కంచికచెర్ల, నందిగామ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: ఎర్రుపాలెం, తొండల గోపవరం, విజయవాడ ప్రధాన స్టేషన్ 44 కి.మీ

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

జనాభా గణాంకాలు

  • 2001 భారత జనాభా గణాంకాలప్రకారం జనాభా - మొత్తం 49,985 - పురుషులు 25,489 - స్త్రీలు 24,496.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:[1]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అల్లూరు1,3455,4642,7932,671
2.బోదవాడ3041,239646593
3.చాత్తన్నవరం2461,092543549
4.చౌటప5262,1561,1191,037
5.చెన్నారావుపాలెం3401,355650705
6.దాచవరం229976500476
7.దొడ్డ దేవరపాడు5422,3571,1831,174
8.గోకరాజుపల్లి216736376360
9.గూడెం మాధవరం4141,660857803
10.జగన్నాధపురం209816400416
11.జమ్మవరం3131,263630633
12.జయంతి1,1674,4842,2742,210
13.జుజ్జూరు1,6626,6393,3513,288
14.కనతాలపల్లి6322,5541,2881,266
15.నందలూరు195844440404
16.నరసింహారావుపాలెం3961,619835784
17.పల్లంపల్లి96351187164
18.పెద్దాపురం8763,7231,9041,819
19.పొన్నవరం5672,2091,1961,013
20.తాడిగుమ్మి254959491468
21.తిమ్మాపురం5920510996
22.వైరిధారి అన్నవరం3141,285663622
23.వీరులపాడు7802,9241,5011,423
24.వెల్లంకి7293,0751,5531,522

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు నిజామాబాదు; 2014,జనవరి-19; 8వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-23; 8వపేజీ. [5] ఈనాడు అమరావతి/నందిగామ; 2017,మార్చి-19; 1వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.