విస్తరాకులు
భోజనం వడ్డించటానికి పరిచే ఆకులను విస్తరాకులు అంటారు.
_made_with_broad_dried_leaves_01.jpg)
విస్తరాకు(An Indian eating plate)
అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో విస్తరాకులుచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.