విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 లంక సుందరం, గాము మల్లుదొర ఇండిపెండంట్
రెండవ 1957-62 పి.వి.జి.రాజు సోషలిస్ట్ పార్టీ
మూడవ 1962-67 విజయ్ ఆనంద భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెస్సివ్ గ్రూప్
ఐదవ 1971-77 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 కె.అప్పలస్వామి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 భాట్టం శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 ఉమా గజపతిరాజు భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ 1999-04 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-09 నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదిహేనవ 2009-14 దగ్గుపాటి పురందరేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్
పదిహారవ 2014-19 కంభంపాటి హరిబాబు భారతీయ జనతా పార్టీ

2004 ఎన్నికలు







2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  డా. ఎం.వి.వి.ఎస్.మూర్తి (40.75%)
  ఇతరులు (4.98%)
భారత సాధారణ ఎన్నికలు,2004:విశాఖపట్టణం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ నేదురుమల్లి జనార్థనరెడ్డి 524,122 54.27 +8.71
తె.దే.పా డా. ఎం.వి.వి.ఎస్.మూర్తి 393,551 40.75 -9.21
బసపా కొలవెంటి సుందరరావు 16,673 1.73
స్వతంత్ర అభ్యర్ది భారనికాన రామారావు 11,002 1.14
ఎస్.పి మండెం సుభాష్ చంద్ర బోస్ యాదవ్ 5,685 0.59 -0.47
స్వతంత్ర అభ్యర్ది సత్యనారాయణ మచిరాజు 5,602 0.58
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బి.వంశీ కిరణ్ 2,920 0.30
స్వతంత్ర అభ్యర్ది ఎస్.వి.బి.రెడ్డి 2,358 0.24
రాష్ట్రీయ జనతాదళ్ మామిడి సోమునాయుడు 2,018 0.21
స్వతంత్ర అభ్యర్ది గుడివాడ అప్పారావు 1,809 0.19
మెజారిటీ 130,571 13.52 +17.92
మొత్తం పోలైన ఓట్లు 965,740 63.75 -0.65
తె.దే.పా పై కాంగ్రెస్ విజయం సాధించింది ఓట్ల తేడా +8.71

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డి.వి.సుబ్బారావు పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు (1999 మరియు 2004) బాపట్ల లోక్‌సభ నుంచి ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉంది.[2] బాపట్ల నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పురంధేశ్వరికి స్థానచలనం కలిగింది. ఈ ఎన్నికలలో దగ్గుపాటి పురందరేశ్వరి సమీప ప్రత్యర్థి ఐన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై విజయం సాధించారు.

2009 ఎన్నికలలో విజేత మరియు ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
దగ్గుపాటి పురందరేశ్వరి (కాంగ్రెస్)
3,68,812
పల్లా శ్రీనివాసరావు ( ప్రజారాజ్యం)
3,02,126

2014 ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికలు:2014 - విశాఖపట్నం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భాజపా కంభంపాటి హరిబాబు 5,66,832 48.71 +45.71
వై.కా.పా వై.ఎస్.విజయమ్మ 4,76,344 40.94 +40.94
కాంగ్రెస్ బొల్లిసెట్టి సత్యనారాయణ 50,632 4.35 -32.08
బసపా ఇమండి వెంకట కూర్మారావు 14,947 1.28 +0.41
JSAP సబ్బం హరి 6,644 0.57 +0.57
NOTA None of the Above 7,329 0.63 +0.63
మెజారిటీ 90,488 7.78 +1.20
మొత్తం పోలైన ఓట్లు 11,63,558 67.54 -5.41
INC పై బి.జె.పి విజయం సాధించింది ఓట్ల తేడా +12.28

మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.