విదియ
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో రెండవ తిథి విదియ. అధి దేవత - బ్రహ్మ.
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
Disambiguation
విదియ నిర్ణయం
ధర్మ సింధు[1] ప్రకారం కృష్ణ పక్షంలో విదియ పగలు పూర్వార్థం అనగా - రెండు ఝాములలోగా ప్రవేశిస్తే ముందు రోజునే విదియ తిథిగా పరిగణించాలి. కానిచో పరవిద్ధనే గ్రహించాలి.
పండుగ
- అన్నాచెల్లెళ్ళ పండుగ - కార్తీక శుద్ధ విదియ
మూలాలు
- విదియ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 51.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
