విజయ్ (1989 సినిమా)
విజయ్ 1989, జనవరి 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మాణ సారథ్యంలో బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించారు.[1]
| విజయ్ | |
|---|---|
![]() విజయ్ సినిమా ఆడియో కవర్ | |
| దర్శకత్వం | బి. గోపాల్ |
| నిర్మాత | అక్కినేని వెంకట్ |
| రచన | పరుచూరి బ్రదర్స్ (కథ/మాటలు) |
| స్క్రీన్ ప్లే | బి. గోపాల్ |
| నటులు | అక్కినేని నాగార్జున, విజయశాంతి,మోహన్ బాబు, జయసుధ |
| సంగీతం | కె. చక్రవర్తి |
| ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
| కూర్పు | కె.ఎ. మార్తాండ్ |
| నిర్మాణ సంస్థ | |
విడుదల | 19 జనవరి 1989 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
నటవర్గం
- అక్కినేని నాగార్జున
- విజయశాంతి
- మోహన్ బాబు
- జయసుధ
- కొంగర జగ్గయ్య
- నూతన్ ప్రసాద్
- శరత్ బాబు
- అల్లు రామలింగయ్య
- సుత్తి వేలు
- నర్రా వెంకటేశ్వర రావు
- చలపతి రావు
- విజయనగర రాజు
- పి.ఎల్. నారాయణ
- రమణ రెడ్డి
- చిడతల అప్పారావు
- చిట్టి బాబు
- గౌతంరాజు
- జెన్నీ
- సంధ్య
- తాతినేని రాజేశ్వరి
- వై. విజయ
- నిర్మలమ్మ
సాంకేతికవర్గం
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి. గోపాల్
- నిర్మాత: అక్కినేని వెంకట్
- కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
- సంగీతం: కె. చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి
- కూర్పు: కె.ఎ. మార్తాండ్
- నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
మూలాలు
- తెలుగు ఫిల్మీబీట్. "విజయ్". telugu.filmibeat.com. Retrieved 22 January 2019.
ఇతర లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
