విచిత్రబంధం
| విచిత్రబంధం (1972 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, నాగయ్య, అంజలీదేవి, సూర్యకాంతం, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, రాధాకుమారి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| అందమైన జీవితమూ అద్దాల సౌధము చిన్నరాయి విసిరినా చెదరిపోవును ఒక్కతప్పు చేసినా ముక్కలే మిగులును | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
| చల్లనిబాబు, నా అల్లరిబాబు, నా కంటిపాపవు నీవే, మా ఇంటిదీపం నీవే | దాశరథి | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
| చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
| వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | పి.సుశీల, రామకృష్ణ |
| అమ్మా అమ్మా అని పిలిచావూ, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
- చిక్కావు చేతిలో చిలకమ్మా నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మా - వి. రామకృష్ణ
- చల్లని బాబూ నా అల్లరి బాబూ నాకంటి పాపవు నీవే - ఘంటసాల, సుశీల - రచన: దాశరథి
- భాగమతి ( నాటకము ) - ఘంటసాల, సుశీల బృందం - రచన: ఆత్రేయ
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.