విక్టోరియా సరస్సు
విక్టోరియా సరస్సు (Lake Victoria - లేక్ విక్టోరియా) అనేది ఆఫ్రికన్ గొప్ప సరస్సులలో ఒకటి. ఈ సరస్సుకు అన్వేషకుడు జాన్ హన్నింగ్ స్పెకె చే విక్టోరియా రాణి పేరు పెట్టబడింది. స్పెకె 1858లో ఇది నెరవేర్చాడు. అయితే రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ అన్వేషయాత్రతో ఇది నైలు నది యొక్క జన్మస్థలమని గుర్తించబడింది.[1][2]
| విక్టోరియా సరస్సు | |
|---|---|
![]() | |
| స్థానం | ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ |
| భౌగోళికాంశాలు | 1°S 33°E |
| జల ప్రవాహం | కగెర నది |
| నీటి విడుదల | వైట్ నైలు (నది, సరస్సు బయటికి ప్రవహించే ఇది "విక్టోరియా నైలు" అని పిలవబడుతుంది) |
| పరీవాహక ప్రాంతం | 184,000 kమీ2 (71,000 sq mi) 238,900 kమీ2 (92,200 sq mi) basin |
| ప్రవహించే దేశాలు | టాంజానియా ఉగాండా కెన్యా |
| గరిష్ఠ పొడవు | 337 km (209 mi) |
| గరిష్ఠ వెడల్పు | 250 km (160 mi) |
| ఉపరితల వైశాల్యం | 68,800 kమీ2 (26,600 sq mi) |
| సరాసరి లోతు | 40 m (130 ft) |
| గరిష్ఠ లోతు | 83 m (272 ft) |
| నీటి ఘనపరిమాణం | 2,750 km3 (660 cu mi) |
| తీరం పొడవు1 | 3,440 km (2,140 mi) |
| ఉపరితల ఉన్నతి | 1,133 m (3,717 ft) |
| 1 Shore length is not a well-defined measure. | |
దీని ఉపరితల వైశాల్యం సుమారు 68,800 kమీ2 (26,600 sq mi),[3] విక్టోరియా సరస్సు విస్తీర్ణపరంగా ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల సరస్సు,[4] మరియు ఉత్తర అమెరికాలోని సుపీరియర్ సరస్సు తరువాత ఉపరితల విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతిపెద్ద మంచి నీటి సరస్సు.[5]
మూలాలు
- Dalya Alberge (11 September 2011). "How feud wrecked the reputation of explorer who discovered Nile's source". The Observer. Retrieved 29 December 2013.
- Moorehead, Alan (1960). "Part One: Chapters 1–7". The White Nile. Harper & Row. ISBN 0-06-095639-9.
- "Fishnet, Lake Victoria, Vector Polygon, ~2015 - LakeVicFish Dataverse". doi:10.7910/dvn/lrshef.
- Peter Saundry. "Lake Victoria".
- "Lake Victoria". Encyclopedia Britannica.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
