వాయుదేవుడు

వాయుదేవుడు అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు వాయవ్య దిక్కుకు అధిపతి.

జింకపై స్వారీచేస్తున్న వాయుదేవుడు..
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.