వాయవ్య ఢిల్లీ

కేంద్రపాలిత ప్రదేశాలలో ఒకటైన ఢిల్లీలోని 10 జిల్లాలలో వాయవ్య జిల్లా ఒకటి.

south west
District
south west
Location in India
భౌగోళికాంశాలు: 28.6964°N 77.1271°E / 28.6964; 77.1271
Country India
StateDelhi
ప్రభుత్వం
  సంస్థMunicipal Corporation Of Delhi
Languages
  OfficialHindi, English
సమయప్రాంతంIST (UTC+5:30)
Lok Sabha constituencyNorth West Delhi
Civic agencyMunicipal Corporation Of Delhi
Map showing the nine districts of Delhi.

భౌగోళికం

వాయవ్య ఢిల్లీ ఈశాన్య సరిహద్దులో యమునానది మరియు తూర్పు మరియు ఆగ్నేయ ఉత్తర ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రం లోని ఝజ్జర్, ఉత్తర మరియు వాయవ్య సరిహద్దులో సోనిపట్ మరియు ఈశాన్య సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని ఘజియాబాద్ జిల్లా ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,651,261, [1]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఒక్లహామా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 78 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 8298 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.63%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 862:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 84.66%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

గణాంకాలు

జిల్లా 3 ఉప విభాగాలుగా విభజించబడి ఉంది: సరస్వతి విహార్, నరెల మరియు మోడెల్ టౌన్. .[4]

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est. line feed character in |quote= at position 8 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351 line feed character in |quote= at position 9 (help)
  4. "North West District: Organisation Setup". Government of Delhi website.

వెలుపలి లింకులు

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.