వాత్స్యాయన మహర్షి
వాత్స్యాయన మహర్షి కామశాస్త్రము నభ్యసించి లోకోపకారార్ధము సంభోగం గురించి కామ సూత్రాలు రచించెను.
ఇతడు భారతదేశంలో గుప్తుల కాలానికి చెందిన తత్వవేత్త, రచయిత. కామసూత్రాలు అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తిగా ప్రపంచ ప్రసిధ్ధుడు.
మూలాలు
- మహర్షుల చరిత్రలు (ఏడవ సంపుటము): విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.