వాతావరణం
వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.

బృహస్పతి యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని ఎర్ర మచ్చ.
భూమిపై వాతావరణం

వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.
భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.
- ట్రోపో ఆవరణం
- స్ట్రాటో ఆవరణం
- మిసో ఆవరణం
- ఉష్ణ ఆవరణం (ఇందులో అయానో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం వుంటాయి)
- మరియు అయస్కాంత ఆవరణం.
ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.
ఇతరాలు
ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడింది.
మన సౌరమండలములో
- బుధుని వాతావతణం
- శుక్రుని వాతావతణం
- చంద్రుని వాతావతణం
- అంగారకుని వాతావతణం
- బృహస్పతి వాతావతణం
- Io వాతావతణం
- యూరోపా వాతావతణం
- గనీమీడ్ వాతావతణం
- శని యొక్క వాతావతణం
- టైటాన్ వాతావతణం
- ఎన్సెలాడస్ వాతావతణం
- యురేనస్ వాతావతణం
- నెప్ట్యూన్ వాతావతణం
- ట్రైటాన్ వాతావతణం
- ప్లూటో వాతావతణం
- భూమి వాతావతణం
మూలాలు
మూస:RtTULASIRAM you eflist
ఇవీ చూడండి
- Atmometer (evaporimeter)
- Edge of space
- Ionosphere
- Stellar atmosphere
- Table of Global Climate System Components
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.