వాణీ రంగారావు
వాణీ రంగారావు ప్రసిద్ధ రచయిత్రి, నటి, క్రీడాకారిణి, గాయకురాలు, నృత్యకళాకారిణి మరియు చిత్రలేఖకురాలు.
ఈమె విజయవాడలో జన్మించింది. కొంతకాలం అరసం కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.
రచనలు
- మహిళాలోకం కళ్లు తెరిస్తే (నాటకం)
- జీవనవాహిని (నవల)
- కోరికలు (కథ)
- వెలుగు బాటలో సోవియట్ మహిళ (అనువాద రచన)
- దీపం, వెలుగు నగరం (కథా సంపుటాలు)
- యత్రనార్యస్తు పూజ్యతే (రేడియో నాటిక)
- విషాద భారతంలో మరో ఆడపడుచు (నాటిక)
- మకిలి పురుగులు
వీరు కొంతకాలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేసి పలు ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడే కాలంచేశారు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.