వలసపల్లి
వలసపల్లి, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 213., యస్.ట్.డీ కోడ్=08656.
| వలసపల్లి | |
| — రెవిన్యూ గ్రామం — | |
|
వలసపల్లి వద్ద తమ్మిలేరు వాగు |
|
![]() ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పటం |
|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | ముసునూరు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521213 |
| ఎస్.టి.డి కోడ్ | 08656 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
యెల్లాపురం 3 కి.మీ, ముసునూరు 5 కి.మీ, చెక్కపల్లి 7 కి.మీ, లోపుడి 7 కి.మీ, చింతపల్లి 7 కి.మీ.
సమీప మండలాలు
నూజివీడు, లింగపాలెం, చాట్రాయి, పెదవేగి
గ్రామానికి రవాణా సౌకర్యాలు
ధర్మాజిగూడెం, విజయరాయ్ నుండి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 61 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గుల్లపూడి
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
ఈ గ్రామo లోని పంటలకు సాగునీరు యెక్కువగ భూగర్భ జలాల పై మరియు కాలువ జలాలపై ఆధారపడి ఉంది. ఈ గ్రామానికి తూర్పు వైపున తమ్మిలేరు కాలువ ప్రవహిస్తూ ఉంది.
గ్రామ పంచాయతీ
2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ కొండపల్లి యాకోబు ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
ఒక రామాలయము, సుoదర అభయ హనుమాన్ ఆలయము, నాగరాజ ఆలయము మరియు 2 చర్చిలు ఉన్నాయి.
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
వలసపల్లి ఒక అందమైన, ప్రశాంతమైన వాతావరణం గల గ్రామము. సుమారు2500 మంది జనాభా గల ఈ పంచాయితి చుట్టుప్రక్కల గ్రామాలతొ పాటు అభివృద్ధిలో ఉన్న సుందర గ్రామము. ఇక్కడ అన్ని రకాల కులాల మరియు మతాల వారు కలిసి మెలిసి నివసిస్తున్నారు. ఇక్కడ కమ్మ, విశ్వబ్రాహ్మణులు, రజకులు, హరిజనులు, ముస్లింలు, యాదవులు, మాదిగ ఇలా అన్ని రకాల కులాలకు చెందినవారు ఉన్నారు.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Valasapalli". Retrieved 21 June 2016. External link in
|title=(help)
వెలుపలి లింకులు
[1] ఈనాడు అమరావతి/నూజివీడు; 2016,డిసెంబరు-1; 1వపేజీ.
