వర్జీనియా

వర్జీనియా రాష్ట్రాన్ని కామన్ వెల్త్ ఆఫ్ వర్జీనియా అని కూడా అంటారు. ఇది అమెరికాలో తూర్పు తీరం (eastcoast) లో ఉంది. వర్జీనియా రాజధాని నగరం రిచ్మండ్.

Commonwealth of Virginia
Flag of Virginia Seal of Virginia
ముద్దుపేరు (లు): Old Dominion, Mother of Presidents
లక్ష్యం (లు): Sic semper tyrannis
Map of the United States with Virginia highlighted
అధికారిక భాష (లు) English
మాట్లాడే భాష (లు) English 94.3%, Spanish 5.8%
డెమోనిమ్Virginian
రాజధానిRichmond
అతిపెద్ద నగరంVirginia Beach
అతిపెద్ద మెట్రో ప్రాంతంNorthern Virginia
ప్రాంతం U.S. లో 35th స్థానం
 - మొత్తం42,774 sq mi
(110,785 km2)
 - వెడల్పు200 miles (320 km)
 - పొడవు430 miles (690 km)
 - % నీరు7.4
 - అక్షాంశం36° 32′ N to 39° 28′ N
 - రేఖాంశం75° 15′ W to 83° 41′ W
Population U.S. లో 12th స్థానం
 - మొత్తం7,078,515
 - Density178.8/sq mi  (69.03/km2)
U.S. లో 14th స్థానం
 - మధ్యస్థ గృహ ఆదాయం $53,275 (10th)
ఔన్నత్యము 
 - ఎత్తైన ప్రదేశం Mount Rogers[1]
5,729 ft (1,747 m)
 - సగటు950 ft  (290 m)
 - అత్యల్ప ప్రదేశంAtlantic Ocean[1]
సముద్ర మట్టం
Admission to Union  June 25, 1788 (10th)
GovernorTim Kaine (D)
Lieutenant GovernorBill Bolling (R)
Legislature{{{Legislature}}}
 - Upper house{{{Upperhouse}}}
 - Lower house{{{Lowerhouse}}}
U.S. Senators John Warner (R)
Jim Webb (D)
U.S. House delegation 8 Rep. and 3 Dem. (list)
Time zone Eastern: UTC-5/-4
Abbreviations VA US-VA
Websitewww.virginia.gov

మేరిలాండ్, వెస్ట్ వర్జీనియా, కెంటకి, టెన్నిసి, నార్త్ కరొలినా సరిహద్దు రాష్ట్రాలు. వర్జీనియా రెండు భాగాలుగా (ఉత్తర వర్జీనియా, దక్షిణ వర్జీనియా అని) వుంటుంది. ఉత్తర వర్జీనియా అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి సరిహద్దు. వర్జీనియా రాజధాని రిచ్మండ్ దక్షిణ భాగాన వుంటుంది. వర్జీనియా బీచ్ ఇక్కడ చాలా ప్రసిద్ధి. వేసవి కాలంలో చుట్టు పక్క రాష్ట్రాల వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఉత్తర వర్జీనియాలో వున్న ఫైర్ఫొక్స్ (fairfax county)కి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1,000,000 పైన జనాభా వుంటారు. ఇక్కడ సరాసరి ఒక ఇంటి జీతం కూడా $100,000 పైన వుంటుంది. ఇది అమెరికాలో వున్న అన్ని countyల కన్నా కూడా ఎక్కువ. ఇక్కడి విద్యా సంస్థలు కూడా చాలా పేరున్నవి.

మూలాలు

  1. "Elevations and Distances in the United States". U.S Geological Survey. 29 April 2005. Retrieved 2006-11-09. Check date values in: |date= (help)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.