వరాహపట్నం
వరాహపట్నం, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 333. ఎస్.టి.డి. కోడ్ = 08677.
| వరాహపట్నం | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() వరాహపట్నం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.541476°N 81.227099°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కైకలూరు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,714 |
| - పురుషుల సంఖ్య | 1,387 |
| - స్త్రీల సంఖ్య | 1,327 |
| - గృహాల సంఖ్య | 703 |
| పిన్ కోడ్ | 521333 |
| ఎస్.టి.డి కోడ్ | 08677 |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
అరుణోదయ ప్రాథమిక ఉన్నత పాఠశాల, వరాహపట్నం,
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ భూ సమేత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయo
వరాహపట్నంలోని ఈ ఆలయ 112వ వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014, మార్చ్-14 నుండి 18 వరకూ నిర్వహించెదరు. 16న ఉదయం చందనోత్సవం, రాత్రికి రథోత్సవం, 17న ఉదయం శేషవాహనంపై గ్రామోత్సవం, రాత్రికి పూలంకిసేవ, 18న నృసింహయాగం నిర్వహించెదరు. ప్రతిరోజూ, విష్ణుసహస్రనామ పారాయణం, భజన కాలక్షేపం, మురళీకోలాట ప్రదర్శనలు, కూచిపూడి, భరతనాట్యం, త్రిముఖసేవలు, భగవద్గీత మొదలగు అంశాలు ఉండును. ఇవిగాక, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చలనచిత్ర ప్రదర్శన గూడా ఏర్పాటుచేసెదరు.[2]
ఈ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా, 2014, ఆగష్టు-4వ తేదీనాడు, స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. వరాహపురం పరిసర ప్రాంతాలనుండి భక్తులువిచ్చేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. 5వ తేదీ, మంగళవారం నాడు, స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు. [3]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు వీరమాచనేని విమల దేవి ఈ గ్రామంలో జన్మించింది.[4]
శ్రీ కామినేని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి.
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,714 - పురుషుల సంఖ్య 1,387 - స్త్రీల సంఖ్య 1,327 - గృహాల సంఖ్య 703;
- జనాభా (2001) -మొత్తం 2790 -పురుషులు 1382 -స్త్రీలు 1408 -గృహాలు 698 -హెక్టార్లు 513
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Varahapatnam". Retrieved 6 July 2016. External link in
|title=(help) - ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-10, 2వ పేజీ.
- ఈనాడు కృష్ణా; 2014,ఆగష్టు-5; 3వపేజీ.
- భారత పార్లమెంటు సైటులో విమల దేవి జీవితచరిత్ర
వెలుపలి లింకులు
