వరంగల్ (పట్టణం)
వరంగల్, తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణ జిల్లాలోని ఒక నగరం.[1]
| వరంగల్ | |
|---|---|
| నగరం | |
![]() వరంగల్ | |
| భౌగోళికాంశాలు: 18.0°N 79.58°E | |
| Country | India |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | వరంగల్ (పట్టణ) జిల్లా |
| ప్రభుత్వం | |
| • సంస్థ | వరంగల్ నగరపాలక నంస్థ |
| విస్తీర్ణం[1] | |
| • మొత్తం | 407.77 |
| జనాభా (2011)[1] | |
| • మొత్తం | 8,11,844 |
| • సాంద్రత | 2 |
| Languages | |
| • Official | తెలుగు |
ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరము. 2014 జనవరి 28న మహా నగరం గా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు
మూలాలు
- "Warangal Municipal Corporation, Budget 2014-15". Greater Warangal Municipal Corporation. Retrieved 4 February 2015.
వెలుపలి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

