వయొలిన్

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.

వయొలిన్

నిర్మాణం, పని తీరు

వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

ఎలా వాయించాలి?

అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి 5 సంవత్సరాల సాధన అవసరమౌతుంది.yes it's correct

ఎలక్ట్రిక్ వయొలిన్

ప్రముఖ వయొలిన్ కళాకారులు

బయటి లింకులు


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.