వణ్‌పురుడోత్తం

వణ్‌పురుడోత్తం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

వణ్‌పురుడోత్తం
వణ్‌పురుడోత్తం
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు : Coordinates: Unknown argument format
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: పురుషోత్తమన్
ప్రధాన దేవత: పురుషోత్తమ నాయకి
దిశ మరియు స్థానం: తూర్పు ముఖము
పుష్కరిణి: క్షీరాబ్ది పుష్కరిణి
విమానం: సంజీవిగ్రహ విమానము
కవులు: తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం: ఉపమన్యువునకు

విశేషాలు

మీనమాసం చిత్తా నక్షత్రం తీర్థోత్సవము. మణవాళ మహామునుల మంగళాశాసనం.

సాహిత్యం

శ్లో. సేవ్య శ్శ్రీ పురుషోత్తమాఖ్య నగరే క్షీరాబ్ది తీర్థాంచితే
  నాయక్యా పురుషోత్తమాహ్వయయుజా ప్రాగాస్య సంస్థానగమ్‌|
  సంజీవిగ్రహ దేవయాన విలసద్రూపోసమన్యు:ప్రియం
  శ్రీమంతం పురుషోత్తమ ప్రభుమహం శార్జ్గాంశ యోగిస్తుతమ్‌||

పాశురాలు

పా. కమ్బమాకడలడై త్తిలజ్గైక్కుమన్ కదిర్ ముడియవై పత్తుమ్‌
  అమ్బినాలఱత్తు;అరశవన్ తమ్బిక్కళిత్తవ నుఱైకోయిల్
  శెమ్బలానిరై శెణ్ముగమ్‌ మాతవి శూతకమ్‌ వాழைగళ్ శూழ
  వమ్బులామ్‌ కముగోజ్గియ నాజ్గూర్ వణ్పురుడోత్తమమే.
  తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 4-2-1

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ కీర్తించిన వారు భంగిమ విమానం ప్రత్యక్షం
పురుషోత్తమన్ పురుషోత్తమ నాయకి క్షీరాబ్ది పుష్కరిణి తూర్పు ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ సంజీవిగ్రహ విమానము ఉపమన్యువునకు

చేరే మార్గం

"మణిమాడక్కోయిల్, అరిమేయ విణ్ణగరం,తిరుత్తైట్రియం బలం, వణ్ పురుడోత్తమ్‌" ఈ నాలుగు దివ్య దేశములు ఒకే మార్గములో కలవు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.