లింగపాలెం మండలం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలో ఇదే పేరున్న మరొక గ్రామం కోసం లింగపాలెం (రావూరు మండలం) చూడండి.

లింగపాలెం
  మండలం  
పశ్చిమ గోదావరి జిల్లా పటములో లింగపాలెం మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో లింగపాలెం మండలం యొక్క స్థానము
లింగపాలెం
ఆంధ్రప్రదేశ్ పటములో లింగపాలెం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.950411°N 80.989723°E / 16.950411; 80.989723
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము లింగపాలెం
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 54,844
 - పురుషులు 27,928
 - స్త్రీలు 26,916
అక్షరాస్యత (2001)
 - మొత్తం 68.51%
 - పురుషులు 73.48%
 - స్త్రీలు 63.38%
పిన్ కోడ్ 534462
లింగపాలెం
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం లింగపాలెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 307
 - పురుషుల సంఖ్య 1,662
 - స్త్రీల సంఖ్య 1,460
 - గృహాల సంఖ్య 706
పిన్ కోడ్ 534 462
ఎస్.టి.డి కోడ్

లింగపాలెం (ఆంగ్లం: Lingapalem), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక [[గ్రామము.[1]]], మండలము. పిన్ కోడ్: 534 462.

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3122.[1] ఇందులో పురుషుల సంఖ్య 1662, మహిళల సంఖ్య 1460, గ్రామంలో నివాస గృహాలు 706 ఉన్నాయి.

మండల గణాంకాలు

గ్రామాలు

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.